Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7129
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @10:17:43 PM EST  

మానములేదా తనవాడని
రాగం : హమీర్ కల్యాణి
తాళం : దేశాది

పల్లవి:

మానములేదా తనవాడని యభి

చరణం:

1. కానమురా నీవలె నిర్మోహిని
గానరుచి తెలియు కుశలవ జనక
2. నీ సముఖాన రవితనయుడు నిన్ను
బాసలు బల్కగ రోసముతో సిం
హ్వాసనాధిపతి జేసిన నీకు
దాసుడైన త్యాగరాజ కరార్చిత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha