Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7130
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @10:23:06 PM EST  

మాకేలరా విచారము
రాగం : రవిచంద్రిక
తాళం దేశాది

పల్లవి:

మాకేలరా విచారము
మముగన్న శ్రీరామచంద్ర

అనుపల్లవి:

సాకేత రాజకుమార
సద్భక్త మందార శ్రీకర

చరణం:

జతగూర్చి నాటకసూత్రమును
జగమెల్ల మెచ్చగ కరమున నిడి
గతి తప్పకాడించేవు సుమ్మీ
నత త్యాగరాజ గిరీశ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha