Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7132
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @10:35:01 PM EST  

మనసునిల్ప శక్తిలేకపోతే
రాగం : అభోగి
తాళం : ఆది

పల్లవి:

మనసునిల్ప శక్తి లేకపోతే
మధురఘంట విరుల పూజలేటికి

చరణం:

1. ఘనదుర్మదుడై తా మునిగితే
కావేరి మందాకిని ఎటు బ్రోచును
2. సోమిదమ్మ సొగసుకాండ్ర కోరితే
సొమయాజి స్వర్గార్హుడౌనో
కామక్రోధుడు తపంబొనర్చితే
కాచి రక్షించునే త్యాగరాజనుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha