Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7133
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @10:42:47 PM EST  

నీ భజనగాన రసికుల
రాగం : నాయకి
తాళం ఆది

పల్లవి :

నీ భజనగాన రసికుల నే
నెందు గానరా రామ

అనుపల్లవి:

శ్రీభవ సరోజాసనాది శ
చీ మనోరమణ వంద్య

చరణం:

సగుణ నిర్గుణపు నిజ దబ్బరలను
షణ్మతముల మర్మ మష్ట సిద్దుల
వగలుచూప సంతసిల్లి గంటిని
వరానన త్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha