Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7134
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @10:54:10 PM EST  

నెనరుంచరా నాపైని చాలా
రాగం : సింహవాహిని
తాళం : దేశాది

పల్లవి:

నెనరుంచరా నాపైని చాలా నీ దాసుడను గాదా శ్రీరామ

అనుపల్లవి:

సనకాది యోగిబృంద వంద్యపాద సాకేతవాస సద్భక్తపోష

చరణం :

తల్లితండ్రి గురుదైవము నీవని
తఱచుగాను నిన్ను నమ్మియున్న నే
దల్లడిల్లుచుండ దారి జూపవేమి
త్యాగరాజ పరిపాల సుగుణశీల



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha