Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7135
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @11:03:03 PM EST  

నేపొగడకుంటే నీకేమి
రాగం : దేశితోడి
తాళం ఝుంపె

పల్లవి:

నేపొగడకుంటే నీకేమి కొదవో
నీ మనసు తెలిసె గదరా ఓ రామ

చరణం:

1. ప్రాపుగల శుక సనక ప్రహ్లద నారద
పరమేశ రుద్రాది భక్తులర్చింపగ
2. భుజియింపబెట్ట సతి బుధులు సామాజికులు
భజియింప సోదరులు పవనసూను
డజబిడౌ జాది సురలాప్తులైనారు నీ
రజనయన శ్రీత్యాగరాజనుత బాలుడగు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha