Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7136
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @9:53:54 PM EST  

ముందు వెనుక ఇరుప్రక్కల
రాగం : దర్బారు
తాళం : ఆది

పల్లవి :

ముందువెనుక ఇరుప్రక్కల తోడై
మురహర వేగ రారా రారా

చరణం :

1. ఎందుగాన నీ యందమువలె రఘు
నందన వేగమె రారా రారా
అందగొలుచు సౌమితి సహితుడై
అమిత పరాక్రమ రారా రామ నా
2. ఓ జగద్రక్షక ఓ రాజకుమార
ఓంకార సదన రారా రారా
3. భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజనుత రారా రామ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha