Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7137
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @10:00:49 PM EST  

మోహన రామ
రాగం : మోహన
తాళం : ఆది

పల్లవి:

మోహన రామ ముఖజితసోమ ముద్దుగ బల్కుమా

అనుపల్లవి :

మోహన రామ మొదటి దైవమా
మోహము నీపై మొనసి యున్నదిరా

చరణం :

ధర మనుజావతార మహిమ విని
సురకింపురుష కిన్నర విద్యాధర
సురపతి విధి విభాకర చంద్రాదులు కరగుచు ప్రేమతో
నర మృగపక్షి వానర తనువులచే
గిరిని వెలయు సీతావర చిరకాలము
గురితప్పక మైమరచి సేవించిరి
వర త్యాగరాజ వరదాఖిల జగ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha