Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7139
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @10:16:01 PM EST  

రామ నీ సమానమెవరు
రాగం : ఖరహరప్రియ
తాళం : రూపకం

పల్లవి :

రామ నీ సమానమెవరు రఘువంశోద్ధారక

అనుపల్లవి :

భామా మరువంపు మొలక భక్త్యను పంజరపు చిలుక

చరణం :

పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు సోద
రులుగల హరి త్యాగరాజ కులవిభూష మృదుసుభాష



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha