Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7141
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @10:33:06 PM EST  

రామా నీపై తనకు
రాగం : కేదారం
తాళం : ఆది

పల్లవి:

రామా నీపై తనకు ప్రేమ బోదు సీతా

అనుపల్లవి :

తామరస నయన నీదేమో మాయగాని

చరణం

1. మనసు నీ పదములు నే జేర, కనులు నీ రూపమునే కోర
విను నీ పేరులకే నోరూర తనపై నీ కరుణేర
2. జననీ జనకాప్తులన్యులు ధనకనక గురు వేల్పులు
దినము నీవేయని మటలు అనఘు ఇవి నా భూషణములు
3. భోగానుభవము లందు బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశానందమందు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha