Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7142
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @11:04:08 PM EST  

నారద గానలోల
రాగం : అఠాణ
తాళం : రూపకం

పల్లవి :

నారద గానలోల నతజన పరిపాల

చరణం :

1. నీరదసమనీల నిరుపమ గుణశీల
2. నీవులేక ఏ తనువులు నిరతముగా నడచును
నీవులేక ఏ తరువులు నిక్కముగా మొలచును
నీవులేక ఏ వానలు నిత్యముగా కురియును
నీవులేక త్యాగరాజు నీ గుణముల నెటు బాడును



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha