Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Indian
Maga Maharaju
Name: మహిత

Post Number: 1401
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, March 21, 2008 @2:22:41 AM EST  

మాయా మాళవ గౌళ - ఏక

పల్లవి:

నందబాలం భజరె బృందావన వాసుదేవం .నం.

చరణములు:

జలజసంభవాది వినుత చరణారవిందం
లలితా మోహన రాధావదన నళినమిళిందం !నం!

నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందం
ఘటిత శోభిత గోపికాధర మకరందం !నం!

గోదావరీతీర వాసగోపికా కామం
ఆదిత్యవంశాభ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం !నం!



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి