Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Indian
Kondaveeti Donga
Name: మహిత

Post Number: 809
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Friday, February 01, 2008 @7:07:35 AM EST  

!!!!ఎర్రకారం దోశలు!!!!
కడప స్పెషల్

ఎండుమిరపకాయలు - 20,
ఉప్పు - తగినంత
బెల్లము - కొద్దిగా
ఎండుకొబ్బరి - కొద్దిగా
పప్పులు (పుట్నాల పప్పు) - ఒక పిడికెడు..

అనీ మిక్సీకి వేసుకొనీ అవి మెత్తగా పౌడర్ అయిన పిదప అందులోనికే కొద్దిగా పెద్దతరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా ఆడించుకోవలెను..

ఇపుడు దోస వేసుకోని దానిపైన ఈ కారము (కావలసిన అదానికి నీటితో మిక్స్ చేసుకొనవలెను)పూసి దానిపైన వట్టి పుట్నాల పప్పు పౌడర్ చల్లి అందులోనికి మసాలాలాగా (ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర సన్నగా తరిగి అన్ని కలుపుకోవాలి)ఈ మిక్స్ పెట్టి దోశ మూసి కొద్దిగా నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకొన వలెను..



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి