Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Nachiki
Gang Leader
Name: Nachiketa

Post Number: 3248
Points: 52,180
Member Since: May 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, November 24, 2008 @3:28:00 AM EST  

వేణుగాన లోలునిగన
తాళం : రూపక
రాగం : కేదారగౌళ

పల్లవి :
వేణుగాన లోలుని గన వేయి కన్నులుకావలెనె

అనుపల్లవి:

అలివేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగ

చరణం :

వికసిత పంకజ వదనులు వివిధ గతులనాడగ
నొకరికొకరు కరమునంది యోర కనుల జూడగ
శుక రవములు గల తరుణులు సొగసుగాను పాడగ
సకల సురలు త్యాగరాజ సఖుని వేడగ వచ్చె