Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1313
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Monday, December 31, 2007 @6:09:32 AM EST  


పల్లవి:
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు |
అంతరాంతరములెంచి చూడ
ఎందెందె ఇప్పటి అన్నట్లు ||

చరణం 1 ||
కొలుతురు మిము వైష్ణవులూ కూరిమితో విష్ణుడనీ |
పలుకుదురూ మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు |
తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచూ |
అలరిపొగతుతురు కాపాలికులు ఆది బైరవుడవనుచూ ||

చరణం 2 ||
సరి నెన్నుతురు శాక్తేయులూ శక్తిరూపు నీవనుచు |
ధరిశనముల మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురూ |
సిరుల మిమయే అల్ప బుధ్ఢి తలచిన వారికి అల్పంబవుదువొ |
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుధ్ఢులకు ఘనుడవు ||

చరణం 3 ||
నీవలన కొరతే లేదు మరి నీరు కొరతి తామరవూ |
ఆవల భాగీరథి తరి భావుల ఆజలమే వూరిన యెట్లూ |
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవమని
నీవలనే నీ శరణ నెదును యిదియే పర తత్త్వము నాకు ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.