Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1421
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, January 03, 2008 @8:47:33 AM EST  



రాగం - భూపాళం .
పల్లవి

శ్రీమన్నారయణ
శ్రీ మన్నారయణ
శ్రీమన్ నారయణ
నీ శ్రీ పాదమే శరణు ||
|| శ్రీమన్నారయణ ||


చరణం 1

కమలాసతి ముఖ కమల
కమలహిత కమలప్రియా కమలేక్షాణా
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పద కమలమే శరణు ||
|| శ్రీమన్నరయణ ||

చరణం 2

పరమ యొగిజన భాగ్యధేయ శ్రీ
పరమపూరుషా పరాత్పరా
పరమాత్మా పరమాణు రూప శ్రీ
తిరువెంకటగిరి దేవా …
పరమాత్మా పరమాణు రూప శ్రీ
తిరువేంకటగిరి దేవా … శరణు ||
|| శ్రీమన్నారయణ ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.