Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1611
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Tuesday, January 08, 2008 @7:36:59 AM EST  


ప|| దేవదేవం భజే దివ్య ప్రభావం |
రావణాసురవైరి రణ పుంగవం ||


చ|| రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజానుబాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షా గురుం |
రాజీవ లోచనం రామచంద్రం రామం ||

చ|| నీలజీమూత సన్నిభ శరీరం ఘన వి- |
శాల వక్షసం విమల జలజ నాభం |
తాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనాధిపం భోగశయనం ||


చ|| పంకజాసన వినుత పరమ నారాయణం |
శంకరార్జిత జనక చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినుతం రామం ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.