Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22359
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, November 17, 2009 @4:17:16 AM EST  

భజన సేయవే

రాగం
కేదార

పల్లవి
భజన సేయవే ఓ మనసా ప్రణతార్తి హరుని
అజపురంధరాదులకు నాదిని వెలయు మూర్తిని

చరణములు
కపట నాటక సూత్రమున
కట్టు బడి కష్టము జెందగ
జప తపముల సాధనచే
చంచలము దీర సదా

అంబర కేశా
దిగంబర కరుణాకరుని
అంబికా రమణుని
పాదాంబుజమున మది బూని

ఉమాదాసు కుల ధనమై
ఊర్జితంబుగా వెలసిన్
కుమార గజముఖుని గన్న
కుందరదనుని గురించి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.