Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22361
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, November 17, 2009 @4:42:38 AM EST  

అదె చూడరే మోహన రూపం

పల్లవి
అదె చూడరే మోహన రూపం
పది కోట్లుగల భావజ రూపం

చరణములు
వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వజ్రము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనిత నెప్పుడు తన
ఉర మందు నిలిపిన మోహన రూపం
కందువ భూపతి కౌగిట సొంపుల
విందుల మరిగిన వేడుక రూపం

త్రిపురసతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీవేంకటపతి యైయిల
ఉపమించగ ఉన్నత రూపం



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.