Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22466
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:41:07 AM EST  

దేవ యీతగవుఁ దీర్చవయ్యా

పల్లవి
దేవ యీతగవుఁ దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా

చరణములు
తనువునఁ బొడమిన తతు నింద్రియములు
పొనిఁగి యెక్కడికిఁ బోవునయా
పెసఁగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేఁగుదురయ్యా

పొదుగుచు మనమున బొడమిన యాసలు
ఆదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలముల నుండు మత్స్యములు
పదపడి యేగతిఁ బాసేనయ్యా

లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నా యాత్మనుఁ
గలిగితి వెక్కడి కలుషములయ్యా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.