Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22474
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @5:02:47 AM EST  

జువ్వాది మెత్తినది తన

పల్లవి
జువ్వాది మెత్తినది తన
జవ్వనమే జన్నె వట్టినది

చరణములు
ముద్దుల మాఁటలది చెక్కు
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది తన
వొద్ది చెలియమీఁద నొరగున్నది

పుత్తడిఁ బోలినది తన
చిత్తము నీ సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అల
చిత్తజుని లెక్క సేయనిది

ఎమ్మెలు యెఱఁగనిది తన
కెమ్మోవిఁ జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనఁగ వెంకటరాయా నీ
కమ్మని కౌఁగిటఁ గలశున్నది



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.