Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22503
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @8:43:43 AM EST  

పరిపూర్ణగరుడాద్రిపంచాననం

పల్లవి
పరిపూర్ణగరుడాద్రిపంచాననం
పరమం సేవే పంచాననం ||

చరణములు
కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం
పారీణచక్రధర పంచాననం
వీరపంచాననం విజయపంచాననం
భారభూభారహరపంచాననం ||

దివిజపంచాననం తీవ్రనఖకాననం
భవనాశినీతీరపంచాననం
కువలయాకాశసంఘోషపంచాననం
పవిశబ్దదంతరవపంచాననం ||

శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం
పావనం పంచముఖపంచాననం
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం
భావితం శ్రీయుక్తపంచాననం ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.