Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 23813
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, December 09, 2009 @8:42:41 AM EST  

రాగ: మాళవశ్రీ
తాళ: ఆది


పల్లవి :

ఎవరున్నారు బ్రోవ ఇంత తామస మేలనయ్య


అనుపల్లవి :

విదరంబు దెల్పవయ్య
విశ్వేశ శ్రీ పంచనదీశ


చరణం :

మనసారగ ధ్యానింపను మనసు
నిలుపు మర్మంబు దెలుపి
తనవాడనే తలచి ధైర్య
మొసగు త్యాగరాజ వినుత



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.