Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 2427
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, January 23, 2008 @7:14:45 AM EST  


ప|| చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ||

చ|| సొలసి జూచినను సూర్యచంద్రులను |
లలివెదజల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల |
కలిగించు సురల గనివో యితడు ||

చ|| మాటలాడిననను మరియజాణ్డములు |
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగ నూర్పుల నిఖిల వేదములు |
చాటువ నూరెటి సముద్రుడితడు ||

చ|| ముంగిట పొలసిన మోహన మాత్మల |
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు |
అంగము శ్రీ వేంకటాధిపుడితడు ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.