Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 24483
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, December 18, 2009 @4:49:28 AM EST  

కోరి సేవింపరారే


రాగ: ఖరహరప్రియా
తాళ: ఆది



పల్లవి


కోరి సేవింపరారే కోర్క లీడేర


అనుపల్లవి
శ్రీ రమణీ కరమౌ కోవూరి సుందరేశ్వరూని




చరణం


సురలు వెయి వన్నే బంగారు విరులచే పూజించగ
భూసురులు సనకాది ముని వరులు నుతింపక
సిరులిత్తునని కొలువై ఉండే శ్రీ సౌందర్య నాయికా వరుని
శ్రీ త్యాగరాజ వరదుని పరమాత్ముని హరుని



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.