Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 24862
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 24, 2009 @5:11:43 AM EST  

ఈ వసుధ



రాగ: సహానా
తాళ: ఆది




పల్లవి


ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా



అనుపల్లవి
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ





చరణం


ఆశచే అర నిమిశము నీ పురవాస మోనర జేయువారి మది వేసట లెల్లను
దొలగించిధన రాసుల నాయువును భూసుర
భక్తియు తేజమును నొసగి భువనమందు
కీర్తి గల్గజేయు దాసవరద త్యాగరాజ
హృదయ నివాస చిద్విలాస సుందరేశ !!



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.