Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3359
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, February 07, 2008 @6:51:34 AM EST  


ఇంకో విధానం ...

కావసినవి:
సెనగపప్పు : 1 కప్పు
ఎండుమెరపకాయలు: 8 -10
అల్లము : చిన్న ముక్క
ఉల్లిపాయలు : 2 -3 .
జీరకర్ర పొడి : 1 స్పూన్ .
ముందుగా సెనగ పప్పు 2 గంటలు నానబెట్టి , అందులో మెరపకాయలు , అల్లము ముక్క , ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
కాకరకాయ ముక్కలు అంటే కాయని నాలుగుగా చీల్చి ముక్కలు చేసుకొని నూనె రాసి కొంచం సేపు పెణము పైన కాల్చాలి ( పూర్తిగా కాదు ).
ఇప్పుడు ఆ ముక్కలని ఈ రుబ్బుకున్న ముద్దలో వేసి పకోడీలు గా వేయించుకోవాలి. ఆ పకోడీలు పక్కన పెట్టుకోవాలి.ఒక మూకుడు లో కొంచము నూనె వేసుకొని అందులో పోపు వేసుకొని , ఉల్లి చెక్కు వేయించాలి వేగాక అందులో కొంచం ఉప్పు , కారం జీరా పొడి వేసుకొని ఈ పకోడీలు వేసి కొంచం సేపు సన్నటి సెగ మేద ఉంచాలి...5-10 తరువాత పకోడి కూర తయ్యార్.....



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.