Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3598
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, February 12, 2008 @8:55:29 AM EST  


ప|| నెయ్యములలో నేరెళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో ||

చ|| పలచని చెమటల బాహుమూలముల
చెలములలోనా జెలువములే
ధళధళమను ముత్యపు జెరగు సురటి
దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో ||

చ|| తొటతొత గన్నుల దొరిగేటినీళ్ళ
చిటిపొటి యలుకలు చిరునగవే
వట ఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకల లోనా గుక్కిళ్ళో ||

చ|| గరిగరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల
గురితాకులినుప గుగ్గిళ్ళో ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.