Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3952
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, February 20, 2008 @10:50:32 AM EST  



తారక మంత్రము

రాగం: ధన్యాసి

తాళం: ఆది

పల్లవి :

తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని వోరన్న

అనుపల్లవి :

మీరినగాలుని దూతల పాలిటి
మృత్యువయని నమ్మరయున్న


చరణం : 1

ఎన్ని జన్మముల నెంచి చూచినను
ఏకో నారాయణుడన్న
అన్ని రూపులైయున్న పరాత్ముని
నా మహాత్ముని కథవిన్న !!

చరణం : 2
ఎన్ని జన్మముల జేసిన పాపము-
లీజన్మముతో విడునన్న
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యముయిక పుట్టుడసున్న !!

చరణం : 3

ధర్మము తప్పక భద్రాద్రీశుని
తనమదిలో నమ్ముచునున్న
మర్మము తెలిసిన రామదాసు
మందిరమున కేగుచునున్న !!





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.