Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 3968
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, February 21, 2008 @5:42:45 AM EST  



మనసులోని మర్మమును తెలుసుకో
రాగం : హిందోళం
ఆది


మనసులోని మర్మమును తెలుసుకో
మాన రక్షక మరకతాంగ నా ||

ఇనకులాప్త నీ వేగాని వేరెవరు
లేరు ఆనంద హృదయా
||
ఛ :
మునుపు ప్రేమ గల దొర వై సదా
చనువు నేలినది గొప్ప గాదయా
కనికరమ్ము తో నీవేళ నా
కరము బట్టు త్యాగరాజ వినుత ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.