Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4036
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, February 22, 2008 @8:18:06 AM EST  


ఆరగింపవే - తోడి

ప: ఆరగింపవే పాలారగింపవే

అను పల్లవి : వీర జనకజా కర
పవిత్రితమౌ వెన్న పా |లా|

చ: సారమైన దివ్యాన్నము
షడ్రసయుత భక్షణములు
దార సోదరాదులతో
త్యాగరాజ వినుత ! పా |లా|



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.