Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4138
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, February 25, 2008 @9:44:12 AM EST  


రాగం : ఆహిరి/కురంజి

ప|| సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెకా ||

చ|| పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ||

చ|| మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ||

చ|| బింకపు మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెకా ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.