Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4145
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, February 25, 2008 @10:16:06 AM EST  


ఎవరని నిర్ణయించిరిరా - దేవామృతవర్షిణి

ప: ఎవరని నిర్ణయించిరిరా
నిన్నెట్లారాధించిరిరా నరవరు |లె|

అను.ప: శివుడనో మాధవుడనో కమల
భవుడనో పరబ్రహ్మమనో |ఎ|

చ : శివ మంత్రమునకు "మా" జీవము
మాధవ మంత్రమునకు "రా" జీవము
ఈ వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణ గుణ త్యాగరాజ వినుత |ఎ|




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.