Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4329
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, February 28, 2008 @11:04:39 AM EST  


కనుగొంటిని - బిళహరి

ప: కనుగొంటిని శ్రీరాముని నేడు
అ.ప: ఇనకులమందు ఇంపుగాను బుట్టి
ఇలలోన సీతా నాయకుని నేడు

చ: భరత లక్ష్మణ శతృఘ్నులు కొలువ
పవమాన సుతుడు పాదముల బట్ట
ధీరులైన సుగ్రీవ ప్రముఖులు
వినుతి సేయ త్యాగరాజనుతుని నేడు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.