Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4367
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, February 29, 2008 @11:18:59 AM EST  


గంధము పుయ్యరుగా - పున్నాగవరాళి

ప: గంధము పుయ్యరుగా పన్నీరు
అ.ప: అందమైన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ

చ1: తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడు స్వామికి

చ2: చేలము గట్టరుగా
బంగరు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలురతొ
నాల మేపిన విశాల నయనునికి

చ3: హారతులెత్తరుగా
ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక మొసగెడు వారిజాక్షునికి

చ4: పూజలు సేయరుగా
మనసార బూజలు సేయరుగా
జాజులు మరి విరివాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.