Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4437
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 3  (Vote)

Posted On Tuesday, March 04, 2008 @11:22:33 AM EST  


రాగం : కాపీ

ప|| జో అచ్యుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||

చ|| అంగజునిగన్న మా యన్న యిటు రారా |
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిటనాడరా మోహనాకారా ||

చ|| గోవర్ధనంబెల్ల గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న కంసు పడగొట్టి
నీవుమధురాపురము నేల చేబట్టి
ఠీవితోనేలిన దేవకీ పట్టి ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.