Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4465
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, March 05, 2008 @11:40:05 AM EST  

రాగం : ఆనందభైరవి

ఎందుకు దయరాదు శ్రీరామ
నేనేమి చేసితి శ్రీరామ !ఎం!

చరణం:
1. గతినీవే యనుకొంటి శ్రీరామ నా
వెత మంపవయ్య శ్రీరామ

2. చేపట్టి రక్షింపవేల శ్రీరామ
నా ప్రాపు నివేనయ్య శ్రీరామ

3. అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా
కయ్యాలింపవయ్య శ్రీరామ

4. ఇంక నీ దయ రాకుంటె శ్రీరామ నా
సంకట మెటతీరు శ్రీరామ

5. ఏండ్లు పండ్రేండాయెనే శ్రీరామ నీ
కండ్లకు పండగే శ్రీరామా

7. వాసియౌ భద్రాద్రివాస శ్రీరామా రామ
దాసుని విడువకు శ్రీరామ




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.