Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4495
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, March 06, 2008 @10:18:46 AM EST  

బ్రెడ్ పకోడీలు

కావలసినవి :

సెనగపిండి : 1 కప్పు
రవ్వ ( ఉప్మా) : 1 కప్పు
బ్రేడ్ : 4 ( ఒక బ్రెడ్ ని ట్రైయాంగిల్ గా నాలుగు ముక్కలు చేసుకోవాలి )
ఉల్లిపాయ : 1 పెద్దది
టమాట : 1
పచ్చిమిర్చి: 1
జీరాపొడి : చిటికెడు .

చేసేవిధానం :
ఉల్లిపాయ , టమాట , మిర్చి మెత్తగా రుబ్బుకోవాలి.
సెనగపిండి , రవ్వ , ఈ ముద్ద , కొంచం ఉప్పు , నీరు వేసి కలుపుకొని ఒక అర గంట సేపు ఉంచుకోవాలి.
ఆ తరువాత బ్రెడ్ ముక్కలని ఇందులో ముంచి బాగా కాలిన తవ మీద కొంచం నూనె / నెయ్యి / వెన్న వేసి కాల్చుకొని సాస్ తో తింటే బాగుంటాయి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.