Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4512
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, March 06, 2008 @11:22:58 AM EST  

రాగం : సావేరి

పల్లవి:

దినమే సుదినము సీతారామ
స్మరణమే పావనము

చరణం :

ప్రీతినైన బ్రాణ భీతినైన గలిమి
చేతనైన మిమ్మేరీతి దలచిన !!

చరణం :

అర్ధాపేక్షను దినము
వ్రర్ధము గాకుండ
సార్ధకముగ మిమ్ము
ప్రార్ధనచేసిన!!

చరణం:

మృదంగతాళము తం-
బుర శృతి గూర్చి
మృదురాగముల గీత-
ములు పాడిన విన్న !!

చరణం:
వాసిగ శ్రీహరి -
దాసులఁ గూడుక
వేయుచు గంతులు
వాసుదేవుని బాడు !!




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.