Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4536
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Monday, March 10, 2008 @6:47:28 AM EST  

సొగసు చూడ - కన్నడ గౌళ

సొగసు చూడ తరమా నీ ||
అనుపల్లవి:
నిగ నిగ మనుచు గపోల యుగము చే మెరయు మోము !!
చరణం :
అమరార్చిత పద యుగమో అభయ అభయ ప్రదకర యుగమో
కమనీయ తను నిందిత కామ కామరిపునుత నీ !!

చరణం :
వర బింబ సమాధార మో వకుళ సుమంబుల యురమో
కర ధ్రిత శర కోదండ మరకతాంగ వర మైన !!


చరణం:
చిరు నవ్వో ముంగురులో మరి కన్నుల తేటో
వర త్యాగరాజార్చిత వందనీయ ఇటువంటి ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.