Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4647
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, March 12, 2008 @9:56:01 AM EST  

ఫల్లవి:
సొగసుగా మృదంగ తాళము జత
గూర్చి నిను జొక్క చేయు ధీరుడెవ్వడో ||

అనుపల్లవి:
నిగమ శిరోర్ధము గల్గిన నిజ
వాక్కులతో స్వర శుద్ధముతో ||

చరణం:
యతి విశ్రమ సద్భక్తికి విరతి
ద్రాక్షారస నవ రస
యుత క్రితి చే భజియించే
యుక్తి త్యాగరాజుని తరమా ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.