Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4653
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, March 12, 2008 @10:22:17 AM EST  

రాగం : ఆనందబైరవి
తాళం : ఆట

పల్లవి :ఎటుబోతివో రామ ! యెటుబోతివో

చరణాలు :

1.ఎటుబోతివో నిన్ను నేవేఁడుకొనుచుంటే
కట కటా నేఁడు నా కనుల జూతామంటె ||


2. అపరాధి నని చాల యర్ధించి మొఱలిడఁగ
నెపముగ వెనుకటి నేరముల నెంచక ||

3. నీవు భద్రాచలనిలయుఁడ వయ్యు రామ
ప్రోవవయ్య రామదాసు నేలెడి స్వామి ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.