Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4838
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, March 17, 2008 @10:44:23 AM EST  

పల్లవి : సంగీత జ్ఞానము భక్తి
వినా సన్మార్గము గలదే మనసా ||

అనుపల్లవి : భ్రింగి నతేశ సమీరజ
ఘటజ మతంగ నారదులు పాసించే ||

చరణం : న్యాయా న్యాయములు తెలుసును జగములు
మాయ మయ మని తెలిసును దుర్గుణ
కాయ జాది షద్రిపుల జయించే
కార్యము తెలుసును త్యాగరాజునికే ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.