Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4858
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, March 18, 2008 @8:55:02 AM EST  

రాగం : బౌళి


ప|| ఇందిరా రమణుదెచ్చి యియ్యరో మాకిటువలె
పొంది యీతనిబూజింప బొద్దాయనిప్పుడు ||

చ|| ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన యంజనీ తనయా
ఘొరనాగ పాశముల గొట్టివేసీ యీతని
కారుణ్యమంది నట్టి ఖగరాజు గరుడా ||

చ|| నానాదేవతలకు నరసింహగంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడై కౄష్ణ మహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటు బండ యర్జునా ||

చ|| శ్రీ వల్లభునకు నశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైన యట్టి కార్త వీర్యార్జునుడా యీ-
దేవుని నీవేల నిట్టితెచ్చి మాకు నియ్యరే ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.