Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Gang Leader
Name: Gargi Pv

Post Number: 4874
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 2  (Vote)

Posted On Tuesday, March 18, 2008 @11:41:50 AM EST  

పల్లవి:
సామజ వర గమనా సాధుహృ
త్సార సాబ్జ పాల కాలాతీత విఖ్యాత ||

అనుపల్లవి:
సామ నిగమ జ సుధామయ గాన వి
చక్షణ !గుణ శీల ! దయాలవాల ! మాం పాలయ ||

చరణం:
వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప ! స్వీ కృత
యాదవ కుల మురళి వాదన వి-
నోద మొహన కర ! త్యాగరాజ వందనీయ ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.