Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5182
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, March 27, 2008 @11:59:47 AM EST  

రాగం: శంకరాభరణం
ప|| ఏమని పొగదుదుమే యికనిను
ఆమని సొబగుల అలమెల్మంగ ||

చ|| తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పాదులివి గదవే
పలుమరు బువ్వుల పానుపులు ||

చ|| తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||

చ|| కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరుని సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన కల్యాణములు ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.