Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5272
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Sunday, March 30, 2008 @8:21:06 AM EST  

కాప్సికం రైస్

కాప్సికం : 3
మినపప్పు : 1/4 కప్పు
ధనియాలు : 1 టి స్పూన్
మెరపాకాయలు : 3

పళ్ళీలు : 3 టీ స్పూన్లు
నువ్వు పప్పు : 2 టి స్పూన్లు
జీర కర్ర : 1 స్పూన్
దాల్చీనీ చక్క పొడి : 1/4 స్పూన్
లవంగాలు : 2

ఇవ్వన్ని వేయించి పొడి చేసుకోవాలి. కాప్సికం నూని లో వేయించి , చివరిలో , ఉప్పు , ఈ పొడి వేసి అన్నములో కలపాలి .
అదే కాప్సికం రైస్ .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.