Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5283
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, March 31, 2008 @4:01:17 AM EST  

రాగం : కురంజి

ప|| వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

చ|| ఆమటి మ్రొక్కుల వాడె
ఆదిదేవుడే వాడు
తోమని పళ్యాలవాడె
దురిత దూరుడే ||

చ|| వడ్డికాసుల వాడె
వనజనాభుడే పుట్టు
గొడ్డురాండ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే ||

చ|| ఎలిమి గోరిన వరాలిచ్చే
దేవుడే వాడు
అలమేల్మంగా
శ్రీవేంకటాద్రి నాథుడే ||







Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.