Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5522
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Sunday, April 06, 2008 @11:40:38 AM EST  

రాగం : ఝంఝోటి

పల్లవి : కమల నయన వాసుదేవ
కరివరద మాం పాహీ
అమలమృదుల నళిన
వదనాచ్యుత ముదం దేహీ | కమల |

చ: జారచోర మేరుధీర
సాధుజనమందార
పారరహిత ఘోరకలుష
భవజలధివిధుర | కమల|

చ: నారదాది గానలోల
నందగోపబాల
వారిజాసనానుకూల
మానిత గుణశీల | కమల|

చ: కామజనక శ్యామసుందర
కనకాంబరధరణా
రామదాసవందిత
శ్రీరాజీవాద్భుత చరణా | కమల |




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.