Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5683
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 10, 2008 @9:36:58 AM EST  

రాగం : సౌరాష్ట్ర

ప|| శోభనమే శోభనమే వై-
భవముల పావన మూర్తికి ||

చ|| అరుదుగ మును నరకాసురుడు
సిరులతో జెరలు దెచ్చిన సతుల
పరువపు వయసుల బదారు వేలను
సొరిది బెండ్లాడిన సుముఖునికి ||

చ|| చెందిన వేడుక శిశుపాలుడు
అంది పెండ్లాడగ నవగళించి
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి
సందడి బెండ్లాడిన సరసునుకి ||

చ|| దేవదానవుల ధీరతను
దావతిపడి వార్థి దరుపగను
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన
శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.